మా భవిష్యత్ నువ్వు కాదు జగనన్నా… గ్యారెంటీ!
వైసీపీలో అనేకమంది కొమ్ములు తిరిగిన రాజకీయ నాయకులు ఉన్నప్పటికీ, వారినెవరినీ జగన్మోహన్ రెడ్డి నమ్ముతున్నట్లు లేదు. కానీ వైసీపీ నేతలు మాత్రం మేమందరం పెద్ద జీరోలం, మాకు జగనన్నే దిక్కు... ప్రజలు ఆయన మొహం చూసే మాకు ఓట్లు వేస్తారని నిర్లజ్జగా చెప్పుకొంటున్నారు.
వారు జగనన్నను నమ్ముకొంటే, యువనేత జగన్, తనని గెలిపించేందుకు ఐప్యాక్ని నమ్ముకోవడం విచిత్రం....
29 May, 2023