ఎనిమిదేళ్లు ఒకే హిట్టుతో నెట్టుకురావడమంటే మాటలా
అనుకుంటాం కానీ ఒక్క బ్లాక్ బస్టర్ ఇచ్చే లైఫ్ ఏళ్ళ తరబడి ఉంటుంది. షోలే లేకపోతే రమేష్ సిప్పి అనే వ్యక్తి గురించి చరిత్ర ఎప్పుడో మర్చిపోయేది. దాని ఫలాలు ఆర్థికంగా ఇప్పటికీ వాళ్ళ కుటుంబం అందుకుంటూనే ఉంది. మూసేద్దాం అనుకున్న టైంలో రాజశ్రీ ప్రొడక్షన్స్ కు మైనే ప్యార్ కియా రూపంలో దక్కిన సక్సెస్...
16 May, 2023