కేసీఆర్ని కూడా జగన్ విడిచిపెట్టలేదుగా!
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితుడుగా ఉన్న శరత్ చంద్రా రెడ్డి రాత్రికి రాత్రి అప్రూవరుగా మారలేదని, దీని కోసం దాదాపు నెలరోజులుగా ఢిల్లీ పెద్దలతో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి చర్చించిస్తున్నారని ఓ ప్రముఖ తెలుగు మీడియా బయటపెట్టింది. విజయసాయి రెడ్డి అల్లుడి అన్నే శరత్ చంద్రా రెడ్డి. కనుక ఆయనను ఈ కేసులో...
2 June, 2023