వైలెన్స్ సినిమాలు ఒకే…బట్ రాజకీయాలు.?
సినిమాలలో ఈ మధ్య వైలెన్స్ ట్రెండ్ కాస్త ఎక్కువైందనే చెప్పాలి. సినిమాలో బ్లడ్ బాట్ ఎంత ఎక్కువగా ఉంటే ఇక ఆ సినిమా అంత మాస్ హిట్టే అనే స్థాయికి ఈ వైలెన్స్ విస్తరించింది. అందుకు హిట్ - 3, పుష్ప, ఓజి, యానిమల్, కెజిఫ్, సలార్ చిత్రాలు మంచి ఉదాహరణలుగా నిలిచాయి.
ఈ చిత్రాలలో వైలెన్స్...
27 February, 2026