మహాకూటమికి కొరకరాని కొయ్యగా కోదండరామ్
తెలంగాణ కాంగ్రెస్ నాయకులు మహాకూటమిలోని భాగస్వాములైన టిడిపి, సిపిఐలతో ఎలాగొలా సర్దుబాటు చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తుండగా, తెలంగాణ జనసమితి మాత్రం కొరకరాని కొయ్యగా మారిందని విశ్లేషణలు వస్తున్నాయి. టిడిపి, సిపిఐలు కొంత పట్టువిడుపులు ప్రదర్శిస్తుండగా కోదండరాంకు చెందిన తెలంగాణ జన సమితి మాత్రం ససేమిరా అంటుందంట.
[m9ad]
టిడిపి ముప్పై సీట్ల నుంచి పదిహేను సీట్లకు తమ...
26 September, 2018