బీజేపీలోకి తెరాస తాజా మాజీ ఎమ్మెల్యే
తెరాస తాజా మాజీ ఎమ్మెల్యే బాబుమోహన్ భాజపాలో చేరేందుకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్‌తో కలిసి ఢిల్లీ వెళ్ళిన ఆయన మరికాసేపట్లో పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్‌షా సమక్షంలో ఆ పార్టీలో చేరనున్నారు. తెరాస టికెట్ దక్కకపోవడంతో గత కొద్దిరోజులుగా బాబుమోహన్ అసంతృప్తిగా ఉన్నారు.
[m9ad]
అసెంబ్లీ రద్దు అనంతరం ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్...
29 September, 2018