ఆంధ్రా పేరుతో తెలంగాణలో రాజకీయాలు… ఇదేం ఖర్మ!
ఇంతకాలం తెలంగాణలో మూడు పార్టీలు కుమ్మక్కు రాజకీయాలు చేసుకునేవి. బిజేపితో బీఆర్ఎస్ కుమ్మక్కు, కాంగ్రెస్తో బీఆర్ఎస్ కుమ్మక్కు, కాంగ్రెస్, బిజేపిలు కుమ్మక్కు అంటూ మూడు పార్టీలు వాదించుకునేవి. కానీ ఇప్పుడు అందరూ కలిసి ఏపీ మీద పడ్డారు.
తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి ఏపీ సిఎం చంద్రబాబు నాయుడుతో కుమ్మక్కు అయ్యారని బీఆర్ఎస్ పార్టీ వాదిస్తుంటే, మాజీ...
2 January, 2026