అప్పుడు చేయలేదు… ఇప్పుడు చేయనీయడం లేదు!
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణని వ్యతిరేకిస్తూ వైసీపీ నాయకులు కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. నిన్న విజయనగరంలో జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ, “మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వలన పేద ప్రజలకు తీరని అన్యాయం జరుగుతుంది. కనుక వద్దని మేము ఈ కూటమి ప్రభుత్వానికి పదేపదే...
11 December, 2025