‘బిగ్ బాస్’లో ఎన్టీఆర్ ఫైర్!
‘బిగ్ బాస్’ కార్యక్రమాన్ని ఎంతో ఉత్సాహంగా, ఉల్లాసంగా నిర్వహిస్తున్న జూనియర్ ఎన్టీఆర్, ఈ వీకెండ్ లో మాత్రం ఫైర్ అయ్యారు. అవును... హౌస్ లో పార్టిసిపెంట్స్ మధ్య నెలకొంటున్న విభేదాలపై, అలాగే ఒకరిపై ఒకరు ప్రదర్శించుకుంటున్న హావభావాలను ఉద్దేశిస్తూ... మీ ప్రవర్తన నాకు నచ్చడం లేదు అంటూ గత వారం రోజులుగా జరిగిన అంశాలపై పలు...
13 August, 2017