రోజా ఒక చింతామణి!
నంద్యాల ఉప ఎన్నికలకు నామినేషన్ పర్వం ముగిసింది. ఎన్నికల సమరం దగ్గర పడుతున్న కొద్దీ అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు వ్యక్తిగత దూషణలు, దిగజారుడు వ్యాఖ్యలతో కలకలం రేపుతున్నారు. చంద్రబాబును కాల్చాలని జగన్ సంచలన వ్యాఖ్యలు చేయగా, టీడీపీ నేతలంతా దుమ్మెత్తిపోసిన సంగతి తెలిసిందే. అఖిల ప్రియ డ్రెస్ పై రోజా చేసిన వ్యాఖ్యలు...
9 August, 2017