స్టీల్ ప్లాంట్ కార్మికులకు ఆర్సలార్ మిట్టల్లో చోటు ఇవ్వగలరా?
అనకాపల్లి సమీపంలో ఆర్సలార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకి కేంద్ర ప్రభుత్వం కూడా లైన్ క్లియర్ చేసింది. కనుక ఈ నెల 14న భూమి పూజ చేసి నిర్మాణ పనులు ప్రారంభించబోతోంది. రూ.1.5 లక్షల కోట్ల పెట్టుబడితో ఆర్సలార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కాబోతోంది.
మొదటి దశలోనే ఏడాదికి 82 లక్షల తన్నులు చివరి దశ...
2 November, 2025