విజయం సాధించేవరకు ఒంటరి పోరాటాలే… తప్పవు!
వన్డే ప్రపంచ కప్లో సత్తా చాటిన మహిళా క్రికెటర్ శ్రీచరణి నేడు సిఎం చంద్రబాబు నాయుడుని కలిశారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున ఆమెకు రూ.2.5 కోట్ల నగదు బహుమతి, కడపలో నివాస స్థలంతో పాటు గ్రూప్-1 ఉద్యోగం ఇస్తున్నట్లు సిఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఇలాగే ఉత్సాహంగా ఆడుతూ మరింత మంచి పేరు తెచ్చుకోవాలన్నారు.
తాను ఆంధ్రా...
7 November, 2025