తెలంగాణ పార్టీలకు ముందు నుయ్యి వెనుక గొయ్యి!
కొన్నిసార్లు సినిమాలు విడుదలవుతున్నప్పుడు అనివార్య కారణాలతో వాయిదా పడుతుంటాయి. దాని వలన నిర్మాతలకి కొంత నష్టం జరిగినప్పటికీ తర్వాత సినిమా బాగా ఆడితే ఆ నష్టం భర్తీ అయిపోతుంది. కానీ రాజకీయ పార్టీలకు అలా సాధ్యం కాదు.
ఉదాహరణకు నవంబర్ 11న జూబ్లీహిల్స్ జరుగబోయే ఉప ఎన్నికల ప్రచారం గురించి చెప్పుకోవచ్చు. ఎన్నికలు దగ్గర పడుతున్నందున మూడు...
30 October, 2025