హనుమాన్ – జై హనుమాన్ కి మధ్య ఇంత నిశబ్దమా.?
హనుమాన్ చిత్రంతో ఒక్కసారిగా టాలీవుడ్ లో క్రేజ్ తెచ్చుకున్న యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ అప్పట్లో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిపోయారు. 2024 సంక్రాంతి బరిలో థియేటర్లలోకి వచ్చిన హనుమాన్ పాన్ ఇండియా వ్యాప్తంగా గట్టి సౌండ్ చేసింది.
ఆ ఏడాది సంక్రాంతి బరిలో మహేష్ గుంటూరు కారం ఉన్నప్పటికీ ప్రేక్షకుడిని తన చిత్రం వైపుకి...
22 October, 2025