జగన్పై ఇంత అభిమానమా…. థాంక్యూ!
మనం పాటించని మతం, మనం నమ్మని దేవుడు, మనకు తెలియని పురాణాలు, వాటిలో కొటేషన్లు గురించి మాట్లాడితే మనమే నవ్వులపాలవుతాము.
కానీ జగన్మోహన్ రెడ్డి రాజకీయాలలో ఉన్నారు కనుక ఈ మతాలకు, దేవుళ్ళకు అతీతుడు. అందుకే క్రీస్టియన్ మతాన్ని అవలభించే అయన తరచూ హిందూ పురాణాలలోని కొటేషన్స్ చెపుతుంటారు.
కృష్ణాష్టమి వంటి పండుగలు వచ్చినప్పుడు శ్రీకృష్ణుడు పేరుతో చంద్రబాబు...
16 August, 2025