ఉత్తర కుమారా… ప్యాలస్‌లో కూర్చొని ఎందుకీ ప్రగల్భాలు?
వైసీపీ అధినేత జగన్ ఈరోజు తాడేపల్లి ప్యాలస్ ప్రెస్‌మీట్ పెట్టి ఏపీ సిఎం చంద్రబాబు నాయుడుపై తీవ్ర విమర్శలు, అనేక ఆరోపణలు చేశారు.
“చంద్రబాబు నాయుడి రాజకీయ జీవితంలో ఇవే చివరి ఎన్నికలు. ఈ వయసులో కృష్ణా రామా అనుకుంటూ కూర్చోకుండా ఇన్ని తప్పులు, పాపాలు చేయడం అవసరమా?వీటికి రేపు ఆయనే మూల్యం చెల్లించాల్సి ఉంటుందనే ఇంగితం...
13 August, 2025