బాబు తో గల్లా…దేనికి సంకేతమో.?
నాడు ఇంటోకో ఐటీ ఉద్యోగం అనే నినాదంతో తెలుగు రాష్ట్రాలకు ఐటీ ని పరిచయం చేసిన చంద్రబాబు నేడు ఇంటికో పారిశ్రామిక వేత్త అంటూ రాజధాని అమరావతిలో రతన్ టాటా ఇనోవేషన్ హబ్ ను ప్రారంభించారు.
ఈ హబ్ ఏర్పాటు ద్వారా రాష్ట్రంలో యువతకు ఉద్యోగ అవకాశాలతో పాటు స్టాటప్ సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి. రానున్న ఐదేళ్లలో...
20 August, 2025