కర్మ ఫలం బిఆర్ఎస్ ను ’23’ గా వెంటాడబోతుందా?
కర్మ ఫలం ఎంతటి వారినైనా వెంటాడుతుంది అనేది యదార్ధం అంటూ పురాణాల చరిత్ర చెపుతుంది. అయితే రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయ ముఖ్య చిత్రాన్ని నిశితంగా గమనిస్తే అది వాస్తవ రూపంలో కంటికి కనిపిస్తుంది.
నాడు టీడీపీ ఓటమి కోసం చేతులు కలిపిన వైసీపీ, బిఆర్ఎస్ రెండు పార్టీలు అదే టీడీపీ దెబ్బకు అధికారానికి దూరమయ్యాయి. అయితే...
9 August, 2025