ఏమీ చేయనివారికి సంజాయిషీలు ఇచ్చుకోవాల్సి వస్తోందే!
ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అమరావతి, పోలవరం భోగాపురం విమానాశ్రయం, పలు పోర్టులు నిర్మిస్తోంది. లక్షల కోట్ల పెట్టుబడులతో పరిశ్రమలను, ఐటి కంపెనీలు తెస్తోంది. ప్రభుత్వం తప్పులు చేస్తే ప్రజలకు, ప్రతిపక్షానికి సంజాయిషీ ఇచ్చుకోవడం సహజం. కానీ కేవలం రెండేళ్ళలోనే రాష్ట్రాన్ని అన్ని రంగాలలో ఇంత వేగంగా అభివృద్ధి చేస్తున్న కూటమి ప్రభుత్వం, ఏమీ చేయని...
4 August, 2026