‘పెద్ది’కి రాకా రివ్యూ: ఇండస్ట్రీ నుండి ఇదే ఫస్ట్
పెద్ది రిలీజై దాదాపు వారం కావస్తోంది. ప్రీమియర్ షోస్ నుంచి మిక్స్డ్ టాక్ రావడంతో ఇండస్ట్రీ హీరోలెవ్వరూ సినిమా గురించి కనీసం ట్వీట్ చేయలేదు. రాజమౌళి, సందీప్ రెడ్డి వంగా లాంటి దర్శకులు కూడా సినిమా చూసి సైలెంట్ గా వెళ్లిపోయారు తప్ప ఒక్క మాట మాట్లాడలేదు. దాంతో టాలీవుడ్ నుండి పెద్దికి ఎలాంటి సపోర్ట్...
9 June, 2026