మహిళల పట్ల వైసీపీ ‘సంస్కారం’ ఇదేనా.?
వైసీపీ అధినేత వైఎస్ జగన్ పరామర్శ పేరుతో బయటకొచ్చినా పార్టీ శ్రేణులు మాత్రం దానిని ఒక రాజకీయ పర్యటనగా మార్చేస్తూ పరామర్శను బలప్రదర్శనగా చిత్రీకరిస్తున్నారు. రప్ప రప్ప అంటూ నినాదాలు చేస్తూ రోడ్ల మీద నానా హంగామా సృష్టిస్తున్నారు.
తాజాగా నేడు పలాస మాజీ వైసీపీ ఎమ్మెల్యే సిదిరి అప్పలరాజు తో జగన్ మూలకత్ కార్యక్రమంలో కూడా...
30 July, 2026