ఆక్రమణల విషయంలో ఎప్పుడు సామాన్యులే బాధితులా.?
అక్రమ భూ ఆక్రమణలు అంటూ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఆక్రమణలు తొలగిస్తూ ముందుకెళుతోంది. నాడు హైద్రాబాద్ లో హైడ్రా సృష్టించిన విధ్వంసాలు, అక్కడ కనిపించిన ఎన్నో హృదయవిదారక దృశ్యాలు నేటికీ బాధిత కుటుంబాలలో తీరని ఆవేదనగానే మిగిలాయి.
ఎన్నో ఆశలతో మరెన్నో కలలతో రూపాయి రూపాయి కూడబెట్టి, బ్యాంకుల వద్ద వడ్డీలకు లోన్ లు తీసుకుని, బంగారం...
26 February, 2026