ఒకరిద్దరి లుచ్చాగాళ్ళ ఫోన్లు టాప్ చేసి ఉండొచ్చు: కేటీఆర్ ఒప్పుకున్నట్లేనా?
తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఒక డీఎస్పీ ప్రణీత్ రావు, ఇద్దరు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న అరెస్ట్ అయ్యారు. మాజీ ఇంటలిజన్స్ చీఫ్ ప్రభాకర్ రావు పేరుని ఈ కేసులో ఏ-1గా చేర్చారు. ఈ కేసులో విచారణ కొనసాగుతున్న కొద్దీ కొత్త విషయాలు బయటపడుతున్నాయి.
మొదట రేవంత్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల ఫోన్లు మాత్రమే...
27 March, 2024