ఐఏఎస్, ఐపీఎస్: కొత్త సిలబస్, కొత్త శిక్షణ అవసరం
ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు పని కత్తిమీద సాము వంటిదే. ప్రభుత్వం చెప్పినట్లు పనిచేయాలి. కానీ అధికార, ప్రతిపక్ష పార్టీలలో ఎవరికీ కోపం కలిగించకూడదు. సాధ్యమా? కాదు.
కనుక కొందరు నిబంధనల ప్రకారం పని చేసుకుపోతూ బదిలీలు వేట్లు వేయించుకుంటారు. కానీ కొందరు ప్రభుత్వం ఎలా చెపితే తూచా తప్పకుండా పనిచేస్తుంటారు. ఆ క్రమంలో నిబంధనలు పక్కన పెడుతుంటారు....
22 February, 2026