వైసీపీ ఓటమికి వాలంటీర్లు కూడా కారణమేనట!
జగన్ 2019లో ముఖ్యమంత్రి కాగానే 2024లో జరుగబోయే ఎన్నికల గురించి ఆలోచించి వాలంటీర్ వ్యవస్థ సృష్టించారు. ఆ స్టోరీలన్నీ అందరికీ తెలుసు కనుక మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ అనవసరం.
వాలంటీర్లను నమ్ముకొని జగన్ ఎన్నికలను మేనేజ్ చేసి గెలుద్దామనుకుంటే, వారిని ఎన్నికల ప్రక్రియకు దూరంగా ఉండాలని ఎన్నికల సంఘం హెచ్చరించడంతో జగన్కు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది.
ఒకవేళ వారు...
6 May, 2025