శ్రీ సిటీ లో LG ఎలక్ట్రానిక్స్..!
రాష్ట్రానికి పరిశ్రమలు, పెట్టుబడులు, యువతకు ఉద్యోగాలు ఈ మూడు పదాలు ఆంధ్రప్రదేశ్ లో విని దాదాపు ఐదేళ్లు పూర్తియిందేమో..! వైసీపీ హయాంలో రాష్ట్రానికి పరిశ్రమలు, పెట్టుబడులు అంటే ప్రభుత్వం నడిపే మద్యం దుకాణాలు, ఫిష్, మటన్ షాపులని, ఉద్యోగాలు అంటే వాలంటీర్లనే భ్రమలో ఉంచారు.
అయితే కూటమి రాకతో ఏపీ పారిశ్రామిక అభివృద్ధి పై ఇక్కడ...
8 May, 2025