బిఆర్ఎస్ లో హరీష్ నెగ్గాడు..మరి కాళేశ్వరం.?
కేసీఆర్ కుమార్తె, బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాజీ మంత్రి హరీష్ రావు, సంతోష్ రావు లను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాలలో ముఖ్యంగా బిఆర్ఎస్ పార్టీలో పెను ప్రకంపనలను సృష్టించాయి.
కాళేశ్వరం అవినీతిలో హరీష్, సంతోష్ ల ప్రమేయం ఉందని, వారి దన దాహం, అత్యాశ కలిపి కేసీఆర్ రాజకీయ జీవితానికి అవినీతి...
6 September, 2025