సరిహద్దు రక్షణకి హైదరాబాద్ ఇంద్రజాల్… రెడీ!
భారత్ అనేక దేశాలతో సుమారు 15 వేల కిమీ పొడవైన సరిహద్దు పంచుకుంటుంది. ముఖ్యంగా పాక్, చైనా, బంగ్లాదేశ్, మయన్మార్ దేశాల సరిహద్దులో గల రాష్ట్రాలు, జిల్లాల ప్రజలు నిత్యం అవి సృష్టించే అనేక సమస్యలతో సతమతమవుతూనే ఉంటారు.
అటువంటి తీవ్రమైన సమస్యలలో ఒకటి డ్రోన్స్ ద్వారా ఆయుధాలు, మాదకద్రవ్యాల సరఫరా అత్యంత తీవ్రమైనది. కనుక సరిహద్దు...
26 November, 2025