బీహార్లో బీజేపి, తెలంగాణలో కాంగ్రెస్ ఫిక్స్!
మంగళవారం జూబ్లీహిల్స్, బీహార్ శాసనసభ రెండో దశ పోలింగ్ జరిగింది. బీహార్లో బీజేపి నేతృత్వంలో ఎన్డీయే, జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించబోతున్నాయని సర్వే సంస్థలు జోస్యం చెప్పాయి.
నిన్న జరిగిన రెండో దశ పోలింగులో బీహార్లో 68.76 శాతం ఓట్లు నమోదు కాగా, జూబ్లీహిల్స్లో కేవలం 48.47 శాతం మాత్రమే నమోదైంది.
బీహార్ శాసనసభ ఎన్నికలలో ఎన్డీయే...
12 November, 2025