పుతిన్ లెక్కలు తప్పినా ట్రంప్వి తప్పలేదు!
ఉక్రెయిన్పై రష్యా 2022, ఫిబ్రవరి 24న దండెత్తింది. దానిని నల్లిని నలిపినట్లు నలిపేయవచ్చనుకున్నారు పుతిన్. మహా అయితే వారం రోజుల్లోనే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ తన కాళ్ళ మీద పడి శరణు వేడుకుంటాడనుకున్నారు. అప్పుడు ఉక్రెయిన్లో తనకు కావాల్సిన ముక్కలన్నీ తీసుకొని ఉదారంగా క్షమించవచ్చని పుతిన్ అనుకున్నారు.
కానీ నేటికీ ఉక్రెయిన్నీ... దాని అధ్యక్షుడు జెలెన్...
22 November, 2025