సర్వేలతో వచ్చిన పేరు పార్టీ సేవలతో పోతుందా.?
2019, 2024 ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల సందర్భంగా పలు సంస్థలు జరిపిన సర్వేలలో వాస్తవానికి చాల దగ్గర ఉన్న సర్వే KK సర్వే. నేడు వైసీపీ 151 సీట్ల విజయ కేతనానికి, నాడు 164 సీట్ల కూటమి ఘన విజయానికి అద్దం పట్టింది KK సర్వే.
దీనితో ఈ సర్వే సంస్థ పేరు దేశ వ్యాప్తంగా మారుమోగిపోయింది....
15 November, 2025