‘రా ఎన్టీఆర్’.. ఈ తలనొప్పులు ఏంట్రా బాబూ!
జాతి రత్నాలు సినిమాలో రాహుల్ రామకృష్ణ పాపులర్ డైలాగ్ “నా వల్ల మీరు బాధపడితే నే వెళ్ళిపోతా.” ఈ డైలాగ్ మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత గుర్తుచేసుకోవాల్సి వస్తోంది... ‘రా ఎన్టీఆర్’ వ్యవస్థాపకుడు సాయిరూప్ తిరుపతిలో ప్రెస్మీట్ తర్వాత!
జూ.ఎన్టీఆర్ పేరుతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుండటం మంచిదే. కానీ ఆయనకు సంబంధం లేదనప్పుడు, అనుమతించలేదన్నప్పుడు ఆపేయాలి కదా?
కానీ...
18 July, 2026