జగన్, కేసీఆర్.. కేసులు… వాటి టైమింగ్ కూడా మ్యాచింగ్!
ఏపీలో వైసీపీ, తెలంగాణ బిఆర్ఎస్ పార్టీ సుమారు 6 నెలల వ్యవధిలో ఎన్నికలలో ఓడిపోయి అధికారం కోల్పోయాయి. రెండు పార్టీల ఓటమికి వాటి అధినేతలు జగన్, కేసీఆర్ అహంభావమే ప్రధాన కారణమని అందరికీ తెలుసు.
రెండు పార్టీలు ఓడిపోయిన తర్వాత అక్కడ కేసీఆర్ ఫామ్‌హౌస్ వదిలి బయటకు రావడం లేదు. ఇక్కడ జగన్ కూడా తాడేపల్లి ప్యాలస్...
22 May, 2025