తిరుమల పేరుతో వైసీపీ రాజకీయాలు చేస్తుంటే…
కూటమి పార్టీల మద్య చిచ్చుపెట్టి రాజకీయ లబ్ధి పొందాలని నేటికీ వైసీపీ విశ్వ ప్రయత్నాలు చేస్తూనే ఉంది. అధికార, ప్రతిపక్ష పార్టీల మద్య జరుగుతున్న ఈ ఆధిపత్యపోరుతో సామాన్య ప్రజలకు ఎటువంటి సంబందమూ లేదు.
కానీ ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది హిందువులకు, ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల ప్రజలకు, మరీ ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు...
15 April, 2025