వివేకా కేసు…పరిటాల కథనేనా.?
వైస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడు, వైసీపీ పులివెందుల నాయకుడు వైస్ వివేకా హత్య జరిగి దాదాపు ఆరేళ్ళు పూర్తి కావస్తున్నా ఇప్పటికి ఆ కేసు తాలూకా అసలు వాస్తవాలు బయటకు రావడం లేదు. ఇలా అనేకన్నా వాస్తవాలను బయటకు తేవడంలో వ్యవస్థలు, ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి అనొచ్చు.
వివేకా గుండె పోటు నుంచి, గొడ్డలి వేటు వరకు...
8 March, 2025