విజయసాయీ ఏమిటీ నస?
వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సొంత మనుషులు అనుకున్నవారే ఒకరొకరు దూరం అవుతున్నారు. అందుకు ఆయనేమీ బాధపడటం లేదు. కానీ పోయినవాళ్ళు పోకుండా తన దురాశ, దుర్బుద్ధి, దోపిడీ, బలహీనతల గురించి టాంటాం చేస్తుండటమే చాలా ఇబ్బందికరంగా మారింది.
తెలంగాణకు పోయిందనుకున్న చెల్లి షర్మిల తిరిగివచ్చి మరో చెల్లి సునీతారెడ్డితో కలిసి వివేకానంద రెడ్డి హత్యతో జగన్...
16 March, 2025