వైసీపీ భరోసా ఇస్తుందా.? బెదిరిస్తుందా.?
వైసీపీ రాజకీయ వ్యూహాలు (ప్రశాంత్ కిశోరె, ఐప్యాక్) కాస్టలీ గా ఉన్నప్పటికీ వారి పార్టీ రాజకీయ నినాదాలు మాత్రం చాల సిల్లీ గా అనిపిస్తుంటాయి. వాటిలో భాగంగా వైసీపీ...వై నాట్ 175 , 2024 జగనన్న వన్స్ మోర్, నువ్వే మా నమ్మకం జగనన్నా, వై నాట్ కుప్పం...ఇలా గత ఎన్నికల ప్రచార సమయంలో వైసీపీ...
5 March, 2025