వైసీపీ కి గట్టి కౌంటర్ “అంతిమ యాత్ర”.!
నేటి కాలంలో రాజకీయ పార్టీల గెలుపోటములను నిర్ణయించే స్థాయికి సోషల్ మీడియా విస్తరించింది అంటే అది అతిశయోక్తి కాదనే చెప్పాలి. మొన్నటి వైసీపీ గెలుపులో కానీ నేటి తెలంగాణ లో కాంగ్రెస్ విజయంలో కానీ సోషల్ మీడియా ప్రచారం ప్రముఖ పాత్ర పోషించింది అనడంలో సందేహం లేదు.
2024 ఏపీలో జరగబోయే ఎన్నికలలో కూడా ప్రముఖ పార్టీలు...
22 December, 2023