అన్నియూ అపశకునములే… నాలుగున్నరేళ్ళ శ్రమ వృద్ధాయేనా?
ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ వైసీపికి అన్నీ అపశకునాలే కనిపిస్తున్నాయి. చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసి టిడిపికి సానుభూతి పెరిగేలా చేయడం, ఆ కారణంగానే టిడిపి, జనసేనలు పొత్తులు పెట్టుకొనేలా చేయడంతోనే వైసీపికి కొన్ని అపశకునాలు మొదలయ్యాయి.
గత ఎన్నికలలో ప్రత్యక్షంగా, పరోక్షంగా వైసీపికి ఎంతో తోడ్పడిన కేసీఆర్ ఎన్నికలలో ఓడిపోవడం ఓ అపశకునమే. ఆయన స్థానంలో చంద్రబాబు...
29 December, 2023