గమనిక: జగన్ స్థాయిని ఎవరూ తగ్గించనక్కర లేదు!
సాధారణంగా చాలా మంది రాజకీయ నాయకులు తమ రాజకీయ స్థాయిని పెంచి చూపుకొనేందుకు లేదా ప్రజలలో గుర్తింపు సంపాదించుకొనేందుకు తమ కంటే ఉన్నత స్థానాలలో ఉన్నవారిని ఎంచుకొని వారిపైనే విమర్శలు, ఆరోపణలు చేస్తుంటారు.
అదేవిదంగా ఓ స్థాయిలో ఉన్నవారు లేదా ఉన్నామని భావిస్తున్నవారు తమ కంటే దిగువ స్థాయిలో ఉన్న ప్రత్యర్ధులతో ముఖాముఖీ తలపడరు. అలా చేస్తే...
14 December, 2023