టికెట్ ఇవ్వకపోయినా జగనన్న వెంటే… రోజక్క చెప్పేసిందిగా!
పర్యాటకశాఖ మంత్రి అంటే నెలకు రెండుసార్లు తిరుమల శ్రీవారిని, రెండుసార్లు తాడేపల్లిలో జగనన్నని దర్శించుకు రావడమే... సజ్జల సిగ్నల్ ఇవ్వగానే చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్‌లను అవహేళన చేస్తూ మాట్లాడటమే అనుకొనే మంత్రి రోజా, మంగళవారం మరోమారు తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకొన్నారు.
అనంతరం అక్కడ విలేఖరులతో మాట్లాడుతూ, “నాకు ఈసారి టికెట్...
19 December, 2023