విచారణ కోర్టుకి – బాబు రిమాండుకి! వై నాట్ చంద్రబాబు!
చంద్రబాబు స్కిల్ డెవలప్ మెంట్ కేసు ఇప్పట్లో ఒక దారికి చేరేలా లేదు. వాయిదాలు వేసుకుంటూ, రిమాండ్లు పొడిగించుకుంటూ అలా సాగిపోతూ తెలుగు తమ్ముళ్ల సహనాన్ని పరీక్షిస్తుందనే చెప్పాలి. అసలు అరెస్టుకే ఆస్కారం లేదు అని భావించిన కేసు ఇప్పుడు బెయిలుకే అవకాశం లేనిదిగా మారింది.
విచారణ జరపాలి అంటూ కొంత కాలం, విచారణ పూర్తి కాలేదు...
5 October, 2023