జగన్ “యూజ్ అండ్ త్రో” పథకం!ఇందులో ఎవ్వరికి మినహాయింపు లేదు సుమీ!
ముఖ్యమంత్రి జగన్, జనసేనాని పవన్ కళ్యాణ్ కు "యూజ్ అండ్ త్రో" ఆడవారిని వాడుకోవడం వదిలేయడం బాగా అలవాటు అని తరచుగా విమర్శిస్తుంటారు. అయితే "యూజ్ అండ్ త్రో" కి అసలైన ఉదాహరణగా చెప్పాల్సి వస్తే దానికి జగన్నే ఏకగ్రీవంగా ఎన్నుకోవాల్సి వస్తుందేమో!
అయితే ప్రతి విమర్శ మాత్రమే చేసి వదిలేస్తే ఎలా ఆ ఆరోపణలకు...
12 October, 2023