ఏపీ వద్దనుకొన్న లూలు… హైదరాబాద్లో ప్రారంభోత్సవం!
యూఏఈకి చెందిన లూలు గ్రూప్ ప్రపంచ వ్యాప్తంగా పలుదేశాలలో భారీ షాపింగ్ మాల్స్, హైపర్ మార్కెట్స్, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తుంటుంది. అటువంటి ప్రఖ్యాత వ్యాపార సంస్థతో చంద్రబాబు నాయుడు హయాంలో ఏపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకొని రూ.2,200 కోట్లు పెట్టుబడితో విశాఖలో భారీ హైపర్ మార్కెట్ ఏర్పాటు చేసేందుకు భూమి కూడా కేటాయించారు.
కానీ...
28 September, 2023