అసలు ఆంధ్రప్రదేశ్ లో ఏం జరుగుతుంది?
ఒకప్పుడు దేశానికే అన్నపూర్ణగా పేరుపొందిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచింది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితిలేదు. రాష్ట్ర విభజనతోనే ఆంధ్రప్రదేశ్ కోలుకోలేని విధంగా నష్టపోయిన మాట వాస్తవం.విభజన తరువాత అధికారం చేపట్టిన టీడీపీ ప్రభుత్వం ఏపీ రాష్ట్రాన్ని తిరిగి నిలబెట్టే ప్రయత్నం చేసింది. చంద్రబాబు తన సుదీర్ఘ రాజకీయ అనుభవంతో పాలనను గాడిలో...
2 October, 2023