అయితే కేశినేని నాని రాజీపడిన్నట్లేనా?శుభం!
టిడిపి ఎంపీ కేశినేని నాని గత కొంతకాలంగా పార్టీపై అలిగి దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. అయితే మళ్ళీ చాలా రోజుల శుక్రవారం విజయవాడలో మీడియా ముందుకు వచ్చి చంద్రబాబు నాయుడుకి మద్దతుగా మాట్లాడారు. తాను టిడిపిలోనే ఉన్నానని, టిడిపి అభ్యర్ధిగానే పోటీ చేస్తానని స్పష్టం చేశారు.
ఇంతకీ ఆయన ఏమన్నారంటే, “దేశ రాజకీయాలలో ఎటువంటి అవినీతి...
8 September, 2023