సీబీఐ, ఎఫ్బీఐ విచారణ కోరొచ్చుగా బొత్సగారు?
ఇటీవల విజయనగరంలో జరిగిన పైడితల్లి అమ్మవారి ఉత్సవాలలో చాలా ప్రత్యేకమైన సిరిమాను ఉత్సవం చూసేందుకు చుట్టుపక్కల జిల్లాలు, రాష్ట్రాల నుంచి వేలాదిమంది తరలివస్తుంటారు. అలాగే అధికార, ప్రతిపక్ష నాయకులు కూడా.
నగరం నడిబొడ్డున బొంకుల దిబ్బ వద్ద గల గజపతుల కోట బురుజుపై ఆనంద గజపతి, కుటుంబ సభ్యులు కూర్చొని తిలకిస్తుంటారు. సమీపంలోనే మరో వేదికపై మాజీ...
11 October, 2025