మంచు ఎప్పటికైనా కరగాల్సిందే!
ప్రముఖ నటుడు మోహన్ బాబు దశాబ్దాల పాటు సినీ పరిశ్రమలో సంపాదించుకున్న పేరు ప్రతిష్టలు, ఆయన కుటుంబంలో జరిగిన ఘర్షణలతో తుడిచి పెట్టుకుపోయింది. ఇప్పుడు ‘మోహన్ బాబు యూనివర్సిటీ’లో జరిగిన అవకతవకలను రాష్ట్ర ఉన్నత విద్య నియంత్రణ మండలి బయట పెట్టడంతో ఆయన పరువు పూర్తిగా పోయింది.
మోహన్ బాబు నిసందేహంగా మంచి నటుడే. ఆయన కష్టార్జితంతో...
8 October, 2025