జేసీ vs పెద్దారెడ్డి…తాడిపత్రి పంచాయితీ తెగేదెప్పుడు.?
2024 ఎన్నికల తరువాత ఆంధ్రప్రదేశ్ లోని మిగిలిన అన్ని నియోజకవర్గాల్లో రాజకీయ పరిస్థితిలు గతంతో పోలిస్తే పూర్తిగా మారిపోయాయి. వైసీపీ ప్రభుత్వ హయాంలో పుంగనూరు, కుప్పం, పులివెందుల, కాకినాడ, తాడిపత్రి ఇలా చాల నియోజకర్గాలలో వైసీపీ vs టీడీపీ అన్నట్టుగా రాజకీయాలు నడిచేవి.
చంద్రబాబు నాయుడు నియోజకర్గమైన కుప్పంలో వైసీపీ జెండా కూడా ఎగరాలనే పట్టుదల, జగన్...
26 June, 2026