పవన్ ప్రెస్మీట్ పెడితేనే అంత హీట్… పార్టీ కార్యాలయమంటే..
ఈ నెల 2న పవన్ కళ్యాణ్ హైదరాబాద్లో ప్రెస్మీట్ పెట్టి మాట్లాడితే తెలంగాణలో అధికార, ప్రతిపక్ష పార్టీలు ఎంత ఘాటుగా స్పందించాయో అందరం చూశాము. దేశంలో ఎవరైనా, ఎక్కడైనా పార్టీ పెట్టుకోవచ్చునంటూనే తెలంగాణలో అవసరమా? అంటూ సన్నాయి నొక్కులు నొక్కారు.
జనసేనాని చెప్పినట్లుగానే తెలంగాణలో జనసేన పార్టీని బలోపేతం చేసుకునే ప్రయత్నాలలో భాగంగా శుక్రవారం హైదరాబాద్లో మల్కంచెరువు...
18 June, 2026